ఈరోజు పెట్లూరు గ్రామము లోని హరిజన కాలనీ నందు సుధా ఫౌండేషన్ ఆధ్వర్యములో 50 మంది విదవరాండ్రులకు , వృద్దులకు దుప్పట్లు పంపిణీ చేయడం జరిగింది. ఇందులో ఫౌండేషన్ అధ్యక్షులు కొమ్ము సుధాకర్, ఉప అధ్యక్షులు కొమ్ము బ్రహ్మయ్య గార్లు, ఉష రాణి విశాఖపట్నం, పెరికల కోటేష్ మరియు వెంగళరెడ్డి గోపిరెడ్డి వారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. Today(13th February,2022), blankets were distributed to 50 widows and old people under the auspices of Sudha Foundation at Harijan Colony in Petlur village. Foundation President Kommu Sudhakar and Vice President Kommu Brahmayya, Usha Rani, Perikala Kotesh and Vengalareddy Gopireddy present on the occasion.The people felt very happy and said thanks to the Sudha Foundation team.
SUDHA FOUNDATION
Founder : KOMMU SUDHAKAR #SUDHA FOUNDATION mission is supporting at-risk women & children to obtain the much needed resources to realize their dreams for a better life. Contact : sudhafoundation777@yahoo.com