Skip to main content

Posts

Showing posts from 2019

Kondepi Police Station, Sub-Inspector and team today provided nutritious food to old aged people in old age home of SUDHA FOUNDATION. Founder K. SUDHAKAR said thanks for their support to this Foundation.

Need #support & help అమ్మ లేని అనాధలకి,వీధి బాలలకు,పేద విద్యార్థులకు ఆత్మ బంధువులం అవ్వాలి అంటే అదృష్టం ఉండాలి .. లేత మనసుల గుండెల బరువులను పంచుకోవాలి అంటే మంచి మనసు ఉండాలి.. బంధం ఎప్పుడు బాధ్యతో ముడిపడి ఉంటుంది మనం తోటివారితో ఎంత బాధ్యతగా ఉంటామో వారితో బంధం అంత గట్టిగా ముడిపడుతుంది... ఎవరు లేరు అని అనుకుని బాధపడే చిన్నారులకు అన్ని మనమయి ఒక్క పూట వారితో గడిపే క్షణాలు వాళ్ళ జీవితాల్లో కోటి కాంతుల ఆశలతో చిగురించాలని కోరుకుంటూ .. "SUDHA FOUNDATION వారు పేద విద్యార్థులకు, వీధి బాలలు, అనాథ పిల్లలకోసం, వికలాంగులు కోసం వాళ్లకి రోజువారి తినటానికి అవసరమయిన వస్తువులను మరియు పుస్తకాలు, అలాగే స్కూల్ బ్యాగ్స్ అందిద్దాం... ఈ కార్యక్రమానికి మీ వంతు సహాయం కూడా అందిస్తారని చేతులు జోదించి వెదుకొనుచున్నాము... మనం విలాసం గా గడిపే ఒక్కరోజు ఖర్చు వారి నెలరోజులకు సరిపడా ఆహరం అవుతుంది. ఆలోచించండి ఆచరించండి ..మీకు వీలయినంత సహాయం అందించండి.