Skip to main content

Posts

Showing posts from October, 2025

గాంధీ జయంతి సందర్భంగా ఒంగోలు బస్ స్టేషన్ పరిధిలో అన్నదాన కార్యక్రమం

కొండపి మండలం పెట్లూరు గ్రామంలోని సుధా ఫౌండేషన్ వృద్ధాశ్రమం ఆధ్వర్యంలో గాంధీ జయంతి సందర్భంగా ఒంగోలు బస్ స్టేషన్ పరిధిలో 50 మంది పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సుధా ఫౌండేషన్ అధ్యక్షులు కొమ్ము సుధాకర్ గాంధీ గారి నియమాలు పాటించి నడుచుకోవాలని ఉపన్యాసం ఇచ్చారు. ఇందులో భాగంగా నెహెమ్యా, భగవాన్ దాస్ పాల్గొన్నారు.