COVID-19 లాక్ డౌన్ సందర్భముగా SUDHA FOUNDATION వారు ప్రేమతో ఈరోజు 250 మంది పేదలకు 10kg RICE bag మరియు కందిపప్పు నూనే సహాయం చేయడం జరిగింది,ఈ కార్యము జయప్రదంగా జరిగినది. Today we distributed the Rice bag, Oil Packets and redgram kg packets to the poor people those who are suffering with hunger due to COVID-19 lock down. Participate along with us to help to many poor people ..Join your hands with us.. Thank you...
కొండపి మండలం పెట్లూరు గ్రామంలోని సుధా ఫౌండేషన్ వృద్ధాశ్రమం ఆధ్వర్యంలో గాంధీ జయంతి సందర్భంగా ఒంగోలు బస్ స్టేషన్ పరిధిలో 50 మంది పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సుధా ఫౌండేషన్ అధ్యక్షులు కొమ్ము సుధాకర్ గాంధీ గారి నియమాలు పాటించి నడుచుకోవాలని ఉపన్యాసం ఇచ్చారు. ఇందులో భాగంగా నెహెమ్యా, భగవాన్ దాస్ పాల్గొన్నారు.

Comments
Post a Comment